Vastu Shastra : ఇంట్లో మీరు ఈ పనులు చేస్తున్నారా? అయితే మీరు భారీగా అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది
Vastu Shastra : ఇంట్లో మీరు ఈ పనులు చేస్తున్నారా? అయితే మీరు భారీగా అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది
Vastu Shastra : అంతేకాకుండా ఇంట్లోని వారిని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అదే సమయంలో ఇంటిని వాస్తు ప్రకారమే కట్టించుకున్నా.. మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లు భారీ విపత్తులకు దారి తీస్తాయి. వాటి వల్ల మనం భారీగా అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది.
ఇల్లు ఎంత అందంగా కట్టించుకున్నా అది వాస్తు ప్రకారం ఉంటేనే ఇంట్లోని వారికి ప్రశాంతత.. సక్సెస్ చేకూరతాయి. లేదంటే వారు ఏ పని తలపెట్టినా అది సక్సెస్ కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
అంతేకాకుండా ఇంట్లోని వారిని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అదే సమయంలో ఇంటిని వాస్తు ప్రకారమే కట్టించుకున్నా.. మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లు భారీ విపత్తులకు దారి తీస్తాయి. వాటి వల్ల మనం భారీగా అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది.
3/ 8
డస్ట్ బిన్ ను ఎప్పుడు కూడా ప్రధాన ద్వారం ముందు ఉంచకండి. అలా ఉంచితే లక్షిదేవికి ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణుల అభిప్రాయం. ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచేలా చూసుకోండి.
4/ 8
ఇంట్లో చాలా మంది బెడ్ మీదే కూర్చోని ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయకూడాదని వాస్తు శాస్త్రం ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. ఇలా చేయడం వల్ల సదరు వ్యక్తి లేదా కుటుంబం భారీగా అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉన్నట్లు వాస్తు శాస్త్రం వారు భావిస్తారు.
5/ 8
[caption id="attachment_1308330" align="alignnone" width="1200"] రాత్రి భోజనం చేశాకా చాలా మంది తమ ప్లేట్లను కిచెన్ లోని సింకులో అలా ఉంచేస్తూ ఉంటారు. వాటిని ఉదయం శుభ్రం చేస్తూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదనే అభిప్రాయాన్ని వాస్తు శాస్త్ర నిపుణులు వ్యక్తం చేస్తారు.
[/caption]
6/ 8
పాలు, పెరుగు, ఉప్పు వంటి వాటిని రాత్రి పూట ఇతరులకు దానంగా ఇవ్వకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇలా చేస్తే దానం చేసే వారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని భావిస్తారు.
7/ 8
[caption id="attachment_1169214" align="alignnone" width="1200"] రాత్రి పూట బాత్ర్ రూంలలోని బకెట్స్ ను ఖాళీగా ఉంచకండి. కనీసం ఒక్క దాంట్లోనైనా నీటిని పట్టి ఉంచడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇలా చేస్తే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుందని వాస్తు శాస్త్రం నమ్ముతుంది.
[/caption]
8/ 8
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం).