వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గోడలలో సాలెపురుగులు మరియు నీటి తేమను అనుమతించవద్దు. అంతే కాకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. బూజును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )