జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాబోయే రోజుల్లో గ్రహాల స్థానాలు మారబోతున్నాయి. ఇది 4 రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మే 30న సంపద, విలాసానికి కారకుడైన శుక్రుడు రాశిను మారబోతున్నాడు. అదే విధంగా కుజుజు కర్కాటక రాశిలోకి.. శని కుంభరాశిలోకి మారనుంది. (ప్రతీకాత్మక చిత్రం)