ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

165 ఏళ్ల చరిత్ర.. భక్తులకు కొంగు బంగారంగా మారిన హనుమాన్ ఆలయం.. ఎక్కడంటే..?

165 ఏళ్ల చరిత్ర.. భక్తులకు కొంగు బంగారంగా మారిన హనుమాన్ ఆలయం.. ఎక్కడంటే..?

Uttar Pradesh: మీరట్‌లోని శ్రీ బాలాజీ ఆలయంలో హనుమంతుడిని పూజించడం భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతుంటారు. ఇక్కడ భక్తులు 40 మంగళవారాలు నిరంతరం దీపాలు వెలిగిస్తుంటారు. అంతే కాకుండా.. వందల సంవత్సరాల పురాతనమైన పీపల్ చెట్టు ఆలయ ప్రాంగణంలో ఉంది.

Top Stories