Budget 2023 Horoscope: ఈ 5 రాశులకు 2023 బడ్జెట్ కలిసొస్తుందట.. వచ్చే నెల నుంచి లక్కే లక్కు..!
Budget 2023 Horoscope: ఈ 5 రాశులకు 2023 బడ్జెట్ కలిసొస్తుందట.. వచ్చే నెల నుంచి లక్కే లక్కు..!
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2023 వార్షిక బడ్జెట్ కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుందట. ఆర్థికంగా బలోపేతమవడంతో పాటు అనేక ప్రయోజనాలను పొందుతారట. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
2023-24 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం సమర్పిస్తుంది. ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఐతే ఈ సంవత్సరం బడ్జెట్‌కు ముందు శనితో సహా అనేక ప్రధాన గ్రహాలు తమ రాశిని మర్చాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
జ్యోతిష్యం ప్రకారం.. ఈ ఏడాది బడ్జెట్ కొన్ని రాశులకు కొత్త ఆశలు, కొత్త కలలు, కొత్త లక్ష్యాలు, కొత్త సవాళ్లను తీసుకురాబోతోంది. గ్రహాల గమనం ప్రకారం.. 2023 బడ్జెట్ ఏయే రాశుల వారికి లాభదాయకంగా ఉండబోతోందో తెలుసుకుందాం.
3/ 8
మేషం (Aries): మేష రాశి వారికి గ్రహాలు, నక్షత్రాల గమనం శుభ ఫలితాలను ఇస్తుంది. బడ్జెట్ తర్వాత మీ ఆర్థిక పరిస్థితిలో పెద్ద పెద్ద మార్పులు ఉంటాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతారు. సామాజిక గౌరవం పెరుగుతుంది.
4/ 8
వృషభం (Taurus): గ్రహ రాశుల ప్రభావం వృషభ రాశి వారిపై చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో సామాజిక హోదాలో పెరుగుదల ఉంటుంది. శని అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ధన లాభం కలుగుతుంది. ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలను పొందుతారు.
5/ 8
సింహం (Leo) : సింహ రాశికి అధిపతి అయి శని.. మీ రాశిలోని పదవ గృహంలో సంచరిస్తోంది. ఈ ప్రభావం వల్ల ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు భారీ లాభాలను పొందుతారు. రాజకీయాలతో ముడిపడిన ఉన్న వ్యక్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ సమయం మీకు ఒక వరంలాంటిది.
6/ 8
కన్య (Virgo): కన్యా రాశి వారి జాతకంలో బృహస్పతి, రాహువుల సంచారం ఆకస్మిక ప్రయోజనాలను ఇస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో పనిచేసే వారు గొప్ప ప్రయోజనం పొందుతారు. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు పెద్ద విజయం సాధించగలరు.
7/ 8
మకరం (Capricorn): మకర రాశి వారికి పెద్ద బహుమతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు పుష్కలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు బోనస్ పొందవచ్చు. శనిదేవుని అనుగ్రహంతో పెద్ద పదవిని పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)