TTD Brahmotsavam: చక్రస్నానంతో ముగిసిన శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు... దృశ్యాలు

TTD Navaratri Brahmotsavam 2020: ఈసారి బ్రహ్మోత్సవాల్ని ఏకాంతంగా నిర్వహించినా... భక్తులు కళ్లారా చూసేలా... లైవ్ ఇచ్చింది టీటీడీ. మొత్తానికి అత్యంత వైభవంగా నవరాత్రులు ముగిశాయి.