TTD Brahmotsavam: వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు... మోహినీ అవతారంలో శ్రీవారు

TTD Navaratri Brahmotsavam 2020: ఈసారి టీటీడీ తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్ని ఏకాంతంగా జరుపుతోంది. నేడు మలయప్ప స్వామి వారి మోహినీ అలంకార ప్రాసస్థ్యమేంటో తెలుసుకుందాం.