TTD Brahmotsavam: వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు.. దామోద‌ర కృష్ణుడి అలంకారంలో శ్రీవారు

TTD Navaratri Brahmotsavam 2020: ఈసారి టీటీడీ తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్ని ఏకాంతంగా నిర్వహిస్తోంది. ఇవాళ్టి స్వామి వారి అలంకారం విశేషమేంటో తెలుసుకుందాం.