TTD Brahmotsavam: క‌ల్పవృక్ష వాహ‌నంపై రాజ‌మ‌న్నార్ అలంకారంలో మలయప్ప స్వామి

TTD Navaratri Brahmotsavam 2020: ఈసారి టీటీడీ తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్ని ఏకాంతంగా జరుపుతోంది. నేడు మలయప్ప స్వామి వారి అలంకార ప్రాసస్థ్యమేంటో తెలుసుకుందాం.