Home » photogallery » astrology »

TRADITIONAL REASON BEHIND HOW TO APPLY TURMERIC ON WOMAN FEET PAH

మహిళలు కాళ్లకు పసుపు ఇలా రాసుకుంటున్నారా.... అయితే.. మీకు లేని దరిద్రాలు చుట్టుకుంటాయి...

Turmeric on Feet: ఆడవాళ్లు తరచుగా శుక్రవారం.. పండుగలప్పుడు లేదా ఏదైన వ్రతాలు చేసినప్పుడు ముత్తైదువలను తమ ఇంటికి ఆహ్వనిస్తారు. అప్పుడు వారి పాదాలకు పసుకు రాస్తారనే విషయం తెలిసిందే.