Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఆకస్మిక ధనలాభం.. కొత్త పరిచయాలతో ఆర్ధిక ప్రయోజనాలు

Today Horoscope: నేడు గురువారం... మార్గశిర లక్ష్మి వారం.. (డిసెంబర్ 9).. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి అనుకోకుండా ఆదాయం వస్తుంది. అంతేకాదు ఉద్యోగాల్లోనూ మంచి ఫలితాలు కనబరుస్తారు. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలసుకుందాం.