గాసిప్స్ ను ప్రచారం చేయడంలో వృశ్చిక రాశి అన్ని రాశుల కంటే కూడా ముందుంటారు. వీరు తమ వ్యక్తిగత విషయాలను బయటపెట్టేందుకు అయిష్టంగా ఉంటారు. కానీ, ఇతరుల వ్యక్తిగత విషయాలను మాత్రం తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇదే వీరిని నమ్మకుండా ఉండేలా చేస్తుంది. ఒక విషయాన్ని మీరు ట్రెండ్ చేయాలని అనుకుంటే మాత్రం.. దానిని వృశ్చిక రాశి వారికి తప్పకుండా చెప్పండి. (ప్రతీకాత్మక చిత్రం)