మేషం(Aries):(అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. అకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో అ ధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పురోగతి ఉంటుంది. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. (ప్రతీకాత్మకచిత్రం)
వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) అదాయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. మంచి కంపెనీలో ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో రాణిస్తారు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు బాగా ఒ త్తిడికి గురవుతారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి అన్నివిధాలా బాగుంది. (పేమ వ్యవహారంలో బాణంలా ముందుకు దూసుకుపోతారు. (ప్రతీకాత్మకచిత్రం)
మిథునం(Gemini):(మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) ఆదాయంలో పెరుగుదల ఏమీ ఉండదు కానీ ఖర్చులు మాత్రం పెరుగుతాయి. విద్యార్దులు విజయా లు సాధిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. అరోగ్యం జాగ్రత్త. ఉద్యోగ వాతావరణం సానుకూలంగానే ఉంటు ౦ది. స్నేహితురాలు ముఖం చాటేయవచ్చు. (ప్రతీకాత్మకచిత్రం)
కర్కాటక రాశి (Cancer):(పునర్వసు4, పుష్యమి, ఆశ్లేష) అదాయం గణనీయంగా పెరుగుతుంది. తలచిన పనులు నెరవేరతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌ను ఆశించవచ్చు. అన్నిటా విజయం లభిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఆరోగ్యంజాగ్రత్త. మేమ వ్యవహారాలు ఫలిస్తాయి. అధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. (ప్రతీకాత్మకచిత్రం)
సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1) అదాయం పరవాలేదు. కానీ, ఖర్చుల్ని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. తలపెట్టిన అతి ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశి ౦చిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది. ప్రేమికులకు బాగానే ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
కన్య (Virgo): (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఆశించిన స్థాయిలో అదాయం కలిసి వస్తుంది. ఉద్యోగరీత్యా స్థాన చలనానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. కొత్త సంవత్సరం యువతులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) పూర్తి స్థాయిలో అదాయం చేతికి అందకపోవచ్చు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇరుగు పారుగువారితో సమస్యలేర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారులకు, ఐ.టి నిపుణులకు కలిసి వచ్చే సమయం ఇది. మంచి చోట పెళ్లి సంబంధం కుదురుతుంది. కామర్స్ విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. (ప్రతీకాత్మకచిత్రం)
వృశ్చికం (Scorpio): (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట ఆదాయం కొద్దిగా పెరిగే సూచనలున్నాయి. డబ్బు ఇవ్వాల్సిన వాళ్లు వాయిదా వేస్తారు. మీ మాటకు బంధు మిత్రుల్లో విలువ పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పెళ్లిప్రయత్నాలు ఫలిస్తాయి. తగాదాలకు దూరంగా ఉండండి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శు భవార్త వింటారు. అరోగ్యం జాగ్రత్త. (ప్రతీకాత్మకచిత్రం)
ధనుస్సు (Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఆదాయపరంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని పనులు ఆలస్య ౦ అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ స భ్యులు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్దులకు బాగుంది. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండాలి. (ప్రతీకాత్మకచిత్రం)
మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అయితే అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఉద్యోగపర ౦గా బాగానే ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. పిల్లలలో చదువు పట్ల శద్ద కనిపిస్తుంది. సన్నిహి తులు అపార్ధాలు చేసుకుంటారు. స్నేహితురాలి విషయంలో ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. డబ్బు ఇవ్వొద్దు, తీసుకోవద్దు.(ప్రతీకాత్మకచిత్రం)
కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) అదాయం నిలకడగా ఉంటుంది. పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పు జరగవచ్చు. పెళ్లికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం పరవాలేదు. విందులు వినోదా ల్లో పాల్గొంటారు. ధనలాభ సూచనలున్నాయి. విద్యార్థులకు కొద్దిగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్య వహారాల్లో ముందడుగు వేస్తారు. (ప్రతీకాత్మకచిత్రం)
మీనం (Pisces):(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయంలో పెద్దగా పెరుగుదలేమీ ఉండదు. కానీ ఊహించని ఖర్చులు మీద పడతాయి. అరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. విద్యా ర్భులు చక్కటి పురోగతి సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. స్నేహి తురాలితో షికారు చేస్తారు. (ప్రతీకాత్మకచిత్రం)