జంక్ ను ఆరగించడంలో కర్కాటక రాశి వారు ముందుంటారు. అయితే వీరు చాలా చిత్రమైన వారు. వీరు బాధను మరిచిపోయేందుకు జంక్ ఫుడ్ ను తింటారట. మనసును కష్టపెట్టే విషయం పదే పదే గుర్తొస్తుంటే వెంటనే చిప్స్, సోడాతో ఆ బాధను మరిచిపోయేలా చేస్తారట. వినడానికి చాలా విచిత్రంగా ఉన్నా ఇది నిజమని జ్యోతిష్య శాస్తం చెబుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)