Horoscope Today: నేటి రాశి ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో ఉన్నవారికి కలిసొస్తుంది.. ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది

Today Horoscope: నేడు బుధవారం ( సెప్టెంబర్ 29).. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. శుభవార్తలు వింటారు. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం..