Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఆర్థిక లావాదేవీలు జరపవద్దు.. హామీలొద్దు.. ప్రమోషన్ లభించే అవకాశం

Today Horoscope: నేడు శనివారం ( అక్టోబర్ 2).. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. బంధువుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి సంబంధ కుదిరే అవకాశం. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం..