Home » photogallery » astrology »

TO PLEASE LORD GANESHA ON WEDNESDAY OFFER THESE 5 TYPES OF FRUITS AND GETS LUCKY CHARM LIKE GOOD HEALTH MONEY FLOW SRD

Astro Tips : ఈ 5 పండ్లు బుధవారం.. గణేశుడికి తప్పక నైవేద్యంగా పెట్టాలి.. విఘ్నాలన్నీ తొలగిపోతాయి..

Astro Tips : ప్రతి శుభ కార్యంలో ముందుగా గణేశుడిని పూజిస్తారు. ముందుగా గణేశుడిని పూజించడం ద్వారా ప్రతి శుభ కార్యం విజయవంతమవుతుందని నమ్ముతారు. సిద్ధి వినాయకుడికి మోదకంతో పాటు అనేక పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. భోపాల్‌కు చెందిన జ్యోతిష్య పండిట్ హితేంద్ర కుమార్ శర్మ గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ 5 పండ్లను సమర్పించాలో తెలిపారు.