Horoscope Today: నేటి రాశి ఫలాలు.. అదృష్ట యోగం ఉంది.. కొత్త పరిచయాలతో లాభం..

Today Horoscope: నేడు గురువారం (అక్టోబర్ 07).. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాసుల వారికి ముఖ్యంగా ఆర్థికంగా ప్రయోజనాలు కనిపిస్తున్మనాయి. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలసుకుందాం.