Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఆకస్మిక ధనయోగం.. ఉద్యోగస్తులకు శుభవార్త

Today Horoscope: నేడు శుక్రవారం (అక్టోబర్ 01).. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాసుల వారికి ముఖ్యంగా ఆర్థికంగా ప్రయోజనాలు కనిపిస్తున్మనాయి. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలసుకుందాం.