నేటి సమాజంలో అందరు ఒక్క నిముషం కూడా వెస్ట్ చేయడం లేదు. ఎదో ఒకటి నేర్చుకుంటూ, చదువు కుంటూ ఉద్యోగాలు సాధిస్తు ఉన్నత స్థానాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మందికి నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. కొందరికి ఒకేసారి నాలుగైదు ఉద్యోగాలు వస్తాయి. మరికొందరికి మాత్రం ఒక్క ఉద్యోగం కూడా రాదు.
జ్యోతిష్యులు దీని కోసం కొన్ని ఉపాయాలు చెప్పారు. కుర్చీలో కూర్చుని బకెట్ లో గొరువెచ్చని నీళ్లు తీసుకొవాలి. దానిలో కాళ్లు అరికాళ్ల వరకు మునిగే వరకు చూడాలి. ఆ బకెట్ లో.. రాళ్ల ఉప్పును వేయాలి. దానిలో పది నిముషాలు కాళ్లు పెట్టాలి. దీంతో మనకు కల్గిన నెగెటివ్ ఎనర్జీ పొతుంది. కేవలం పది నిముషాల్లో దిష్టి కొట్టిన వారికి రిలిఫ్ కల్గుతుంది.