Tirumala: తిరుమలలో వైభవంగా పుష్పయాగం. చూసేందుకు రెండు కళ్లూ చాలవు.. దృశ్యాల్లో

Tirumala Srivari Pushpayagam: తిరుమలలో ఏ పూజా కార్యక్రమం జరిగినా... అత్యంత వైభవంగా ఉంటుంది. అందుకే... చిన్నదైనా పెద్దదైనా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.