Tirumala Pushpayagam: తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు... కన్నుల పండుగ...

Tirumala Pushpayagam: తిరుమలలో పూసిన ఏ పుష్పమైనా స్వామి వారికే. అందుకే అక్కడ మహిళా భక్తులు పూలు పెట్టుకోరు. ప్రతి పువ్వూ శ్రీవారి చెంతకు చేరుతుంది.