Tirumala News: భక్తజన సంద్రమైన తిరుమల... రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనాలు

Tirumala Tirupati Devasthanam: కరోనా లాక్‌డౌన్ కాలంలో తిరుమల దర్శనాలను వాయిదా వేసుకున్న భక్తులు... ఇప్పుడు తండోపతండాలుగా తిరుమలకు వెళ్తున్నారు.