Tirumala: తిరుమల భక్తులకు టీటీడీ షాక్... అలిపిరి దగ్గర చలిలో యాత్రికుల అష్టకష్టాలు

Tirumala Srivari Sarva Darshan Tokens: తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వీకెండ్ రష్ ఎక్కువవ్వడంతో... ఇప్పుడు సర్వదర్శనం టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.