కన్య రాశి
తిరోగమన బుధుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో, మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అయితే, మీరు వ్యాపార ఆలోచనను అమలు చేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)