TIES THIS ON BROOM GODDESS LAKSHMI WILL STAY IN YOUR HOUSE NK
Bhakti: చీపురుకు ఇవి కడితే... లక్ష్మీదేవి మీతోనే...
Bhakti: లక్ష్మీదేవి అమ్మవారు ప్రశాంతతను కోరుకుంటారు. అలా ఉండాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. అందుకోసం ఏం చెయ్యాలో... పండితులు ఏం సూచిస్తున్నారో తెలుసుకుందాం.
Vastu Shastra: మనం ప్రతి రోజు ఇల్లు, వాకిలి ఊడ్చేందుకు చీపురు వాడుతాం. ఐతే... చీపురుతో ఊడ్చితే... ఇంట్లో ఉన్న దుమ్ము, దూళితోపాటూ... లక్ష్మీదేవి అమ్మవారు కూడా బయటకు వెళ్లిపోతారనేది చాలా మందికి ఉన్న నమ్మకం.
2/ 5
పురాణాల ప్రకారం... ఇంట్లో దుమ్ము, ధూళి ఉన్నంత కాలం... లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టరు. ఐతే... అమ్మవారు ఇంట్లోకి రావాలనీ, ఆమెను ఆహ్వానించాలనీ అంతా కోరుకుంటారు.
3/ 5
లక్ష్మీదేవిని ఇంట్లోకి పిలిస్తే సరిపోదు. ఆమెను సంతోషంగా ఉంచాలి. ఇల్లంతా దుమ్ములేకుండా శుభ్రంగా ఉంచాలి. దుమ్మును చూసి ఒక్కసారి అమ్మకు కోపం వచ్చిందంటే చాలు... ఇక ఆ ఇంట్లో ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. ఆ తర్వాత ఏం చేసినా ఫలితం ఉండదు. కొరత పెరుగుతుంది, నష్టాలు ఎక్కువవుతాయి. అన్నీ సమస్యలే.
4/ 5
వాస్తుశాస్త్రం (ecology) ప్రకారం... చీపురుపైన ఓ తెల్లటి తాడును కట్టాలి. తద్వారా... చీపురుతో మీరు దుమ్మంతా ఊడుస్తున్నా... అమ్మవారు ప్రశాంతంగా ఉంటారు. తెల్లటి తాడు ఆమెను శాంతంగా ఉంచుతుంది.
5/ 5
అందువల్ల మీరు చీపురు కొన్నాక... దానికి తెల్లటి తాడును కట్టండి. తద్వారా దుమ్ము బయటకు పోతుంది కానీ అమ్మవారు ఇంట్లోనే ఉంటారు. మరో విషయం సూర్యాస్తమయం తర్వాత చీకటి పడ్డాక ఆ చీకటిలో చీపురుతో ఊడ్వవద్దని పండితులు సూచిస్తున్నారు. అలా చేస్తే అరిష్టం తప్పదంటున్నారు.