Home » photogallery » astrology »

THURSDAY SPECIAL THIS THE WAY TO PRAY SAI BABA BEST ASTROLOGY REMEDIES NGS

Sai Baba: మీ కోరికలు నెరవేరాలి అంటే.. గురువారం సాయి బాబాను ఇలా ప్రసన్నం చేసుకోండి..

Sai Baba: గురువారం వచ్చిదంటే చాలు.. అంతా సాయిబాబ చెంత దర్శనం ఇస్తుంటారు.. గురువారం సాయిని స్మరించుకుంటే సర్వ పాపాలు తొలిగిపోతాయి అన్నది భక్తులు నమ్మకం.. అలాగే కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే బాబాను ఇలా ప్రసన్నం చేసుకోండి అంటున్నారు పండితులు.