2020లో ఉన్న భయాలు 2021లో కనిపించలేదు.. కారణం.. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం. ఈ ఏడాది మొదట్లోనే అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మన దేశంలో దాదాపు 80 శాతంపైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొన్ని రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. (ప్రతీకాత్మక చిత్రం)
తర్వాత తమ పిల్లల వల్ల సంతోషాన్ని పొందుతారు. ఆదాయం కూడా పెరుగుతుంది. తమ వృత్తి, ఉద్యోగాలు చేసేవారిలో విజయం సాధిస్తారు. అక్కడ మంచి ఫలితాలు వస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అనేవి ఐటీ రంగంలో ఉన్న వారికి వస్తాయి. ఈ రాశి వారు వ్యాపారాలు చేసే వారు ఉంటే.. వాళ్లకు లాభాలు అతి కొద్ది కాలంలోనే సమకూరుతాయి.(ప్రతీకాత్మక చిత్రం)