Garuda puranam: గరుడ పురాణంలో ఈ ఒక్క తప్పుకు ఎన్ని నరకాలు ఉంటాయో తెలుసా?

According to garuda puranam: గరుడ పురాణం ప్రకారం మతానికి విరుద్ధమైన పాపాలు చేసే వారి ఆత్మలు చాలా కాలంపాటు నరకంలో ఉంటాయి. కర్మల ఆధారంగా శిక్షించే వరకు మాత్రమే వారిని నరకంలో ఉంచుతారని చెప్పింది.