అరచేతులకు ఒకటి కంటే ఎక్కువ అదృష్ట రేఖలు ఉంటే, లేదా వేళ్ల పరిమాణం సమానంగా ఉంటే, అలాంటి వ్యక్తులు చాలా ధనవంతులు అని హస్తసాముద్రికం వెల్లడిస్తుంది. హస్తసాముద్రికం ఒక వ్యక్తి అరచేతులపై రేఖలు లోతుగా.. స్పష్టంగా ఉంటే, వారికి ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు. (this line tells the financial condition of person)