సోమవారం నాడు మీ ఇంట్లోకి పాము వచ్చి... మిమ్మల్నే కాటు వేసే పరిస్థితి ఉన్నా... మీరు మాత్రం దాన్ని చంపకూడదు. మండే నాడు పామును చంపితే... భారీ ఎత్తున నెగెటివ్ ఎనర్జీ మీలో, మీ ఇంట్లో చేరుతుంది. ఇక అన్నీ చెడులే జరుగుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)