THESE ZODIAC SIGNS PLAY MIND GAMES URGE PARTNER TO PROVE THEIR LOVE GH VB
Zodiac Signs-Relationship: ఈ 5 రాశుల వారు జీవిత భాగస్వామితో ప్రేమగా ఉన్నట్లు నటిస్తారు.. మరొకరితో సరసాలు ఆడతూ..
కొందరు వ్యక్తులు తమ ఆలోచనలను చాలా సూటిగా చెబుతుంటారు. మరికొందరు,లోపల ఒకటి పెట్టుకొని బయటికి మరొకటి మాట్లాడుతారు. ఇలాంటి వారితో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
కొందరు వ్యక్తులు తమ ఆలోచనలను చాలా సూటిగా చెబుతుంటారు. మరికొందరు,లోపల ఒకటి పెట్టుకొని బయటికి మరొకటి మాట్లాడుతారు. ఇలాంటి వారితో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి మాయలో పడిపోతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 5 రాశుల వారు మైండ్ గేమ్ ఆడటంలో దిట్ట. ఆ రాశుల వారి గురించి తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
మిథున రాశి.. మిథునరాశి వారు తమను తాము మైండ్ గేమ్ ప్లేయర్లుగా భావించరు. కానీ మైండ్ గేమ్ ఆడటంలో ముందుంటారు. సమయానికి తగ్గట్లు తమ భాగస్వామిపై కోపం లేదా ప్రేమ ప్రదర్శిస్తూ ఉంటారు. దీంతో వారు అనుకున్న పని పూర్తిచేస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
అయితే, వారి ఆలోచనా సరళిని ఇతరులు అందుకోలేరు. వారు ఏ ఉద్దేశ్యంతో మీపై ప్రేమ/ కోపం ప్రదర్శిస్తున్నారో తెలియదు. అందువల్ల, మిథున రాశి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
తులా రాశి.. తులారాశి వారు ఒకే సంబంధంతో సంతృప్తి చెందరు. వారు మాయమాటలు చెప్పి ఒక భాగస్వామి నుండి మరొక భాగస్వామికి దూకగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
వీరు ఒకరి విషయాలను మరొకరి మోసుకెళ్లడంలో దిట్ట. సాకులు, అబద్దాలు చెప్పడంలో వీరు అత్యంత ప్రతిభ కలిగి ఉంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి ఆత్మ ఒక స్వేచ్ఛా పక్షి లాంటిది. ఎక్కడ స్వేచ్ఛ కోల్పోతామనే భయం వీటిరి వెంటాడుతుంటుంది. ఏ తప్పు చేయకపోయినా భాగస్వామి తమ స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తారని భావిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
అందుకే, వీటి నుంచి తప్పించుకోవడానికి మైండ్ గేమ్‌ను ఆశ్రయిస్తారు. కారణం లేకుండానే వారి భాగస్వామిని పరీక్షిస్తుంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 11
మీన రాశి.. వీరు బయటికి మధురంగా మాట్లాడుతూ కనిపిస్తారు. కానీ, లోపల మాత్రం చాలా నెగెటివ్ ఆలోచనలు కలిగి ఉంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 11
వీరి సహనాన్ని పరీక్షించినప్పుడు చాలా దుర్మార్గులుగా వ్యవహరిస్తారు. వీరు భాగస్వామిని తారుమారు చేయడంలో, ఒకరికి తెలియకుండా మరొకరితో సహజీవనం చేయడంలో దిట్ట. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 11
భాగస్వామికి తెలియకుండా మరొక వ్యక్తితో సరసాలాడేందుకు మైండ్ గేమ్ ప్రదర్శిస్తారు. ఈ విషయంలో ఏదైనా అడ్డువస్తే.. ఎలాగైన సాధించేవరకు వదిలిపెట్టరు. ఇలా మైండ్ గేమ్ తో ప్రేయసి/ప్రియుడితో శృంగారంలో పాల్గొంటారు. (ప్రతీకాత్మక చిత్రం)