వృషభం.. ఈ రాశి వారు ఎంతో నమ్మకమైన వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అవసరమైన వారికి సహాయం చేయడంలో ముందుంటారు. సహనం, మంచి హృదయం, సానుభూతిని కలిగి ఉంటారు. వారి చుట్టూ మీరు ఉండటం చాలా బాగుంటుంది. ఈ లక్షణం ద్వారా మిమ్మల్ని అమితంగా ఇష్టపడతారు.(ప్రతీకాత్మక చిత్రం)