మిథునం
చిన్న చిన్న కారణాలతోనే తమ భాగస్వాములతో ఈ రాశి వారు విడిపోతారు. ఈ కారణంగా ఎదుటివారు వీరిని నిస్సార జీవులుగా భావిస్తారు. కానీ విడిపోవడానికి గల కారణం మీకు మాత్రమే తెలుసు. స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తమ నిజస్వరూపాన్ని 100 శాతం వారికి చూపించరు. ఎందుకంటే ఎవరికీ హాని కలిగించడం ఇష్టపడరు. (ప్రతీకాత్మక చిత్రం)