మీనం: మీనం ,మకరరాశి సాధారణంగా కలిసి ఉంటాయి. ఇద్దరూ సానుభూతి ,భావాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )