Home » photogallery » astrology »

THESE ZODIAC SIGNS ALWAYS PREFER LOVE MARRIAGE AND THESE RASHI PHALALU DOES NOT LIKE ARRANGED MARRIAGES ACCORDING TO ASTROLOGY SRD

Zodiac Signs: ఈ రాశులకు పెళ్లి సంబంధం చూడటం వేస్ట్.. పెద్దలు మీ ప్రయత్నాలు మానుకోండి..

Zodiac Signs: రాశులపై గ్రహాల ప్రభావం బాగా ఉంటుంది. గ్రహాలకు తగ్గట్టే ఆయా రాశుల వారు రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్లకు ఆరెంజ్డ్ మ్యారేజ్ లు అంటే ఇష్టం లేదు. వీళ్ల లెక్క వేరే అంటున్నారు జోతిష్య నిపుణులు.