వాస్తు ప్రకారం పడకగది నైరుతిలో , పిల్లల గది వాయువ్యంలో, వంటగది ఆగ్నేయంలో నిర్మించినప్పటికీ ఆ ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయి. దీనికి ప్రధాన కారణం వస్తువులు పూర్తిగా మన అదుపులో లేకపోవడం. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నా.. కొన్ని వస్తు నియమాలను కూడా పాటించాలి. అవేంటో తెలుసుకుందాం. Vastu tips for positive energy
Vastu tips for positive energy: అదేవిధంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉండాలంటే.. పూజగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు కనీసం ఒకసారి అయినా.. దీపం వెలిగించాలి. దీనివల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఈ నియమాలను పాటిస్తే.. మీకు ఏ నష్టమూ జరగదు.