మిధున రాశి: రాశుల అన్నింటిలో మిథున రాశి వారు సున్నితమైన మనసును కలిగి ఉంటారు. ప్రమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్న సమయంలో.. ఏమైనా అవాంతరాలు వచ్చి ప్రేమి పెళ్లి జరగని పక్షంలో.. ఇక ఆ మాజీ ప్రేమికుడిని చూడటానికి ఇష్టపడేందుకు ఆసక్తిని చూపుతారట. కానీ వారి పట్ల ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించరు. వీరి మధ్య భావోద్వేగాలు ఉండవు. అందువల్ల వారితో స్నేహంగా ఉంటారు.