జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నారా..? ఆ బాధలు తొలగిపోవాపలంటే.. శ్రావణంలో మహాదేవుడిని తప్పక పూజించాలి. అంతేకాకుండా శ్రావణంలో రుద్రాభిషేకం చేస్త కచ్చితంగా కోరిన కోర్కెలు నెరవేరుతాయి. అలాగే పంచామృతం, గంట, దాతుర, చందనం, తెల్లని పూలు మొదలైన వాటిని శివునికి సమర్పించాల్సి ఉంటుంది.