హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Krishna Temple: ఈ కృష్ణ దేవాలయాన్ని ఒక్కసారైనా దర్శిస్తే.. కోరికలు తప్పక..!

Krishna Temple: ఈ కృష్ణ దేవాలయాన్ని ఒక్కసారైనా దర్శిస్తే.. కోరికలు తప్పక..!

కృష్ణ దేవాలంయం దేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రదేశాల్లో కనిపిస్తాయి. కొన్ని ఆలయాల ప్రాముఖ్యత చాలా ప్రత్యేకం.ఎందుకంటే అవి కృష్ణుడి నిజజీవితంతో ముడిపడి ఉంటాయి. ఈ ఆలయాల్లో శ్రీకృష్ణుడిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు నేరవేరుతాయి. ఈ కారణంగానే శ్రీకృష్ణుని ఆలయాలకు దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ప్రత్యేక దేవాలయాల ఏంటో తెలుసుకుందాం.

Top Stories