Home » photogallery » astrology »

THESE LUNAR ECLIPSE BRINGS RAJAYOGA TO THESE 3 ZODIAC SIGNS RNK

Lunar eclipse 2022: చంద్రగ్రహణం ఈ 3 రాశులకు అదృష్టయోగం..2035 వరకు రాజయోగమేనట..

ఈ సంవత్సరం రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. గ్రహణాలరోజు ఏ పని, పూజలు చేయకూడదు. ఈ చంద్రగ్రహణం 12 రాశులపై ప్రభావం చూపుతుందట. భారతకాలమానం ప్రకారం ఉదయం 8.59 నుంచి 10.30 వరకు ఉంటుందట. మనదేశంలో కనిపించదట. సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు.కానీ, గ్రహణం ప్రభావం అన్నీ రాశులపై ఉంటుంది.