మిథునం (Gemini):(మే 21 నుండి జూన్ 21) ఆఫీసులో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆఫీసులో వర్క్ డెడ్ లైన్ కారణంగా బాగా అలసిపోయినట్లు కనిపిస్తారు. మీ జీవితాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవడానికి, ఆర్థికంగా స్థిరపడటానికి మరింత సమయం పడుతుంది. అవసరంలో ఉన్న వారు మీ ద్వారా లబ్ధి పొందుతారు. అదృష్ట చిహ్నం: వెండి తీగ
కన్య (Virgo):(ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 22) ఈ రోజు మీకు ఎదురయ్యే అనేక సవాళ్లను అధిగమిస్తారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు మీ తోటి వారు సహాయపడతారు. ఎవరితోనైనా అనుకోకుండా జరిగే సమావేశం మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ఈ రోజు మీరు బిజీ బిజీగా గడుపుతారు. కుటుంబం కొరకు కొంచెం సమయం వెచ్చించడం మంచిది. అదృష్ట చిహ్నం: మట్టి కూజా