Lucky Signs: డబ్బు ఎవరికి వద్దు.. ఈ రోజులు అసలు డబ్బు లేనిదే ఏదీ కాదు.. ఆనందంగా ఉండాలి అంటే సరిపడ సంపదాన ఉండాలి. అయితే కొందరికి సంపాదన ఉన్నా.. అది నిలుపుకోవడం సాధ్యం కాదు.. అయితే అందుకు ప్రధాన కారణం తమ గ్రహస్థితి బాగులేని కొందరు బాధపడతారు. అయితే అలా బాధ పడే వారిలో ఈ ఐదు రాశుల వారు ఎవరైనా ఉంటే.. ఈ 27 రోజుల వారిదే అదృష్టం.
మేషం: శుక్రుని సంచారం మేష రాశి వారికి కెరీర్లో ముందుకు సాగడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయి.. సంపద విషయంలో కొత్త మార్గాలు లభిస్తాయి. ఇక ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. భారీగా ఆదాయం పెరగవచ్చు. ఇంట్లో సంతోషం ఉంటుంది. భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది. శృంగార జీవితం కూడా బాగుటుంది.
మిథునం: మిథున రాశి వారికి మేష రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఆదాయం ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల విషయంలోనూ సానుకూల అంశాలే ఉంటాయి. వ్యాపార రంగంలోని వారికీ అద్భుతమైన యోగం ఉంటుంది. అనుకోని విధంగా చేతికి డబ్బు వస్తుంది. కుటుంబంతో మంచి సమయం గడపగలుగుతారు. చాలా కాలం తరువాత కుటుంబ జీవితాన్ని బాగా ఆనందిస్తారు.