విలాసాలు, దర్పంతో పాటు అన్నింటిలోనూ రాజసం ఉంటేనే కొందరికి తృప్తిగా ఉంటుంది. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ ఖరీదైన జీవనశైలిని మెయింటెన్ చేయాలనే గోల్ చాలా మందికి ఉంటుంది. వీరు చాలా వరకు నిర్లక్ష్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అదే సమయంలో చాలా తీవ్రంగా కష్టపడే తత్వం కూడా వీరిలో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)