నీటితోపాటు పాలను తులసి మాతకు సమర్పిస్తే..!

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆగ్నేయ మూలలో ఆకుపచ్చ మొక్కలను పెట్టుకోవడం మంచిది. ఇంట్లో గుండ్రని ఆకారంలో ఉండే ఫర్నిచర్‌ను పెట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నవారి మధ్య సంబంధాలు తగ్గిపోతాయి.