ఈ మధ్యకాలంలో రిలేషన్ షిప్లో బ్రేకప్స్ ఎక్కువయ్యాయి. ప్రతీదానికి విడాకుల బాట లేదా ఈజీగా బ్రేకప్ చేప్పేసుకుంటున్నాయి. అయితే, రాశిచక్రం ఆధారంగా మీతో జీవితాంతం కలిసి ఉండే రాశులు ఏవో సులభంగా తెలుసుకోవచ్చని జోతిషులు చెబుతున్నారు. అటువంటి 5 రాశిచక్రాల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. లవ్, రిలేషన్ షిప్లో వాగ్ధానాలకు ప్రత్యేక స్ధానం ఉంది. అయితే, ప్రేమైనా..పెళ్లైనా మనతో జీవితాంతం కలిసి ఉండి, మనకు ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉండే భాగస్వామి కోసం వెతుకుతాం (Zodiac signs always stay with you) . 12 రాశిచక్రాల్లో మీతో ఎల్లప్పుడూ కలిసి ఉండే రాశులు ఏంటో తెలుసుకుందాం.