అన్ని ఆఫీసులకు తీవ్ర పోటీని కలిగి ఉంటాయి. ఏదైనా పొరపాటు జరిగితే తమ ఉద్యోగం నుండి తొలగిస్తారేమోననే భయంతో ఉద్యోగులు నిరంతరం జీవిస్తున్నారు. తమ బాస్లు లేదా సహోద్యోగులతో కలిసి ఉండలేని వారికి ఇది చాలా కష్టం. అంతిమంగా, వారు తమ ఉద్యోగం కోల్పోయే స్థితిని ఎదుర్కొంటారు. అలాంటి వ్యక్తులు ఇతరులకన్నా ఎక్కువగా సవాళ్లు తప్పవు. ఎందుకంటే వారు సాధారణంగా చాలా సున్నితంగా ఉంటారు. కాబట్టి, వారి ఉద్యోగాల నుండి తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్న కొన్ని రాశిచక్ర గుర్తులు ఉన్నాయి..
వృషభ రాశి.. ఈ రాశివారు చాలా మొండి వైఖరి కలవారు. వృషభ రాశివారు తమకు ఏది సరైనది అనిపించే నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. ఇతరులు లేదా ఉన్నతాధికారుల మాటలు కూడా వినరు. ఇది వారు ఉద్యోగం కోల్పోవడానికి దారితీస్తుంది. ఈ రాశివారు తెలివైనవారు. కంపెనీ వారిని తొలగించిన వెంటనే మరో ఉద్యోగాన్ని వెతుక్కునే సత్తా వారికి ఉంది.
సింహ రాశి.. సింహరాశివారికి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటం కష్టం. అందుకే వీరికి పనిచేసే చోట శత్రువులను పెంచుతాయి. ఈ రాశివారు వర్క్ ప్లేస్ లో సమన్వయంగా పని చేయకపోతే.. త్వరలో వారి ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. వీరు పనిలో టీమ్ ప్లేయర్గా వ్యవహరించకపోయినా..సహోద్యోగులు వీరిపై చిరాకుగా అనిపించవచ్చు.