కన్యారాశి-virgo.. ఈ రాశివారు ఎక్కువ స్థాయిలో విమర్శనాత్మక జ్ఞానం కలిగి ఉంటారు. ఈ రాశిని అర్థం చేసుకోవడం చాలా క్లిష్టం. వీరికి చాలా ఆసక్తిగా గమినించే దృష్టి కలిగి ఉంటారు. ఇది ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. కన్యారాశి వారు తమ భావాలను బయట పెట్టేముందు ఇతరుల హృదయాన్ని ముందే చదివేస్తారు. ఇది నిజమైన డిటెక్టివ్‌కు ఉండాల్సిన లక్షణం. ఏవైన వివరాలు తెలుసుకోవాలంటే.. చాలా సమర్థవంతంగా తెలుసుకుంటారు.
మిథున రాశి-gemini.. ఈ రాశివారు నిజానికి మంచి పెట్టుబడుదారులుగా రానిస్తారు. ఎందుకంటే వీరికి పరిస్థితులు పరిపూర్ణంగా గమనించి విశ్లేషించే జ్ఞానం కలిగి ఉంటారు. మిథున రాశివారు వాస్తవాలను చూడటమే కాకుండా కోరుకున్న ఫలితాన్ని పొందుతారు. వారు ప్రజలకు సాక్ష్యాలు, వాస్తవాలను తారుమారు చేసి చూపించే సామర్థ్యం కలిగి ఉంటారు.
వృశ్చిక రాశి-scorpio ఈ రాశివారు గొప్ప మోసగాళ్లు. వీరిని ఎవరూ మోసం చే యలేరు. వృశ్చిక రాశివారు అందరికంటే ముందుగానే నిజం తెలుసుకుంటారు. వీళ్లు రహస్యాన్ని దాచిపెడతారు. కానీ, అవసరమైన సమయానికి అవసరమైనవారికి నిజాలను బయటపెడతారు. వీరు ఎక్కువ మంది నడిచే బాటలోనే నడుస్తారు. ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు.