Home » photogallery » astrology »

THESE 2 ZODIAC SIGNS ARE GETTING SO MUCH LUCK FROM THIS SOLAR ECLIPSE RNK

Solar eclipse 2022: సూర్యగ్రహణం నుంచి నక్కతోక తొక్కి కుబేరులు కాబోతున్న 2 రాశులవారు వీరే...!

Solar eclipse 2022: రేపు సూర్యగ్రహణం రానుంది. చైత్ర అమావాస్యరోజు ఇది రావడం విశేషంగా పరిగణిస్తారు. ఈ ఏడాది మొత్తం 4 గ్రహణాలు ఏర్పడతాయి. రేపు తొలిగ్రహణం ఏర్పడనుంది. జోతిషం ప్రకారం ఈ గ్రహణ ప్రభావం ఎక్కువే ఉంటుందట. సూర్యగ్రహణం ఏప్రిల్ 30 శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమవుతుంది. 03 గంటల 08 నిమిషాల పాటు కొనసాగుతుంది.