Home » photogallery » astrology »

THE MYTHOLOGICAL STORY OF LORD GANESHA MARRIED TO SIDDHI BUDDHI RNK

Lord Ganesha: వినాయకుడిని వివాహమాడిన సిద్ధి-బుద్ధిల కథ మీకు తెలుసా?

Lord Ganesha :గణపతిపెళ్లి చేసుకున్నాడా? లేదా? అనే ప్రశ్న నేటికీ చాలా మందికి సందేహాంగానే మిగిలిపోయింది. అయితే, పురాణాల ప్రకారం గణపతికి ఇద్దరు భార్యలు, సిద్ధి బుద్ధి, వారి ద్వారా ఇద్దరు పిల్లలు కూడా కలిగారు.